వార్తలకు తిరిగి వెళ్లండి

కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో విజయ గణపతి ఆలయ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇటీవల భూమిపూజ నిర్వహించి పనులు ప్రారంభించారు. కృష్ణశిలతో శిల్పకళ ఉట్టిపడేలా ఆలయాన్ని నిర్మిస్తున్నారు.
రాబోయే గోదావరి పుష్కరాల నాటికి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు చేపడుతున్నారు.
Comments
Loading comments...

