వార్తలకు తిరిగి వెళ్లండి

సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం ప్రాథమికోన్నత పాఠశాలలో 'డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం' నాణ్యతను మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటశాల, తాగునీటి వసతి, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు.
ఆహార నాణ్య త తెలుసుకునేందుకు విద్యార్థులతో కలిసి కింద కూర్చొని భోజనం చేశారు. హెచ్ఎం జి సుజాత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

