వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోని పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్థానిక పంప్‌హౌస్‌లో వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమకు పురపాలక సిబ్బంది భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.
మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. కులమతాలకు అతీతంగా ప్రజలంతా పండుగలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

