Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పురోహిత బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఏలూరి రాజేష్

Follow Udayam on Google
Raj Kumar Sep 29, 2026 12:47 PM విశాఖపట్నంGeneral
పురోహిత బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఏలూరి రాజేష్ - Udayam
ఏపీ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర నూతన కార్యవర్గ విస్తరణ లో ఉత్తరాంధ్ర పర్యటనకు విచ్చేసిన అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ ఉపద్రష్ట నాగార్జున పలు కీలక నియామకాలను ప్రకటించారు. ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర వ్యవస్థాపకులుగా అనేక సేవా కార్యక్రమాల ద్వారా గుర్తింపు పొందిన బ్రహ్మశ్రీ ఏలూరి రాజేష్ కుమార్ శర్మ ను ఏపీ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు

Comments

G
Loading comments...