Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమహేంద్రవరం అభివృద్ధిపై పురందేశ్వరి దృష్టి

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 6:33 PM తూర్పుగోదావరి General
రాజమహేంద్రవరం అభివృద్ధిపై పురందేశ్వరి దృష్టి - Udayam
నగర అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి సూచించారు. పర్యాటక, సాంస్కృతిక ప్రాంతాలను అభివృద్ధి చేసి మరింత మంది సందర్శించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. 2027 నాటికి రాజమహేంద్రవరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...