వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. రాయికల్‌లోని త్రికూటాలయం, గుడికోట అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు.
త్రికూటాలయం వద్ద మంటపం ఏర్పాటుకు నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. గుడికోట అభివృద్ధిపై పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చిస్తామని చెప్పారు.
Comments
Loading comments...

