వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి పానకాల స్వామి కొండపై పునుగుపిల్లి కనిపించింది. కొండ ఎక్కుతున్న భక్తులకు ఇది తారసపడింది. అరుదుగా కనిపించే ఈ జాతిని చూసిన భక్తులు ఆసక్తిగా గమనించారు.
దీని నుంచి వచ్చే జవాదిని తిరుమలలో వినియోగిస్తారని స్థానికులు చెబుతున్నారు. అయితే అటవీ శాఖ అధికారులు పునుగుపిల్లి కనిపించింది అని ధృవీకరించాల్సి ఉంది.
Comments
Loading comments...

