వార్తలకు తిరిగి వెళ్లండి

లొంగిపోయిన మావోయిస్టుల పునరావాస ప్రక్రియను వేగవంతం చేసి, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులందరికీ ప్రయోజనాలు కల్పించాలని కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు.
ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పోలతో కలిసి ఐడీఓసీలో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Comments
Loading comments...

