వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలోని పుణె జిల్లా సాస్వాడ్‌లో దేశంలోనే తొలి రోడ్డు భద్రత శిక్షణ, పరిశోధన సంస్థను 25 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు.
రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. వాహన ఫిట్‌నెస్ పరీక్షలకు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్, డ్రైవింగ్ పరీక్షలకు ప్రత్యేక ట్రాక్ ఏర్పాటు చేయనున్నారు. పరీక్షల్లో పారదర్శకత పెంచడం దీని లక్ష్యం.
Comments
Loading comments...

