Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోక్సో కేసులో 33 మంది నిందితులకు శిక్ష

Follow Udayam on Google
Udayam Desk Aug 19, 2026 9:29 PM జాతీయంGeneral
పోక్సో కేసులో 33 మంది నిందితులకు శిక్ష - Udayam
2015లో తెలంగాణ సీఐడీ నమోదు చేసిన మైనర్ బాలికల అక్రమ రవాణా కేసులో నాంపల్లి పోక్సో కోర్టు 33 మందిని దోషులుగా తేల్చింది. ఐదుగురికి జీవితఖైదు, ముగ్గురికి 14 ఏళ్లు, 14 మందికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మరో 11 మందికి మూడేళ్ల శిక్ష ఖరారు చేసింది. బాధితులైన తొమ్మిది మంది మైనర్ బాలికలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

Comments

G
Loading comments...