వార్తలకు తిరిగి వెళ్లండి

పుంగనూరు పట్టణానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు మమ్ము టీడీపీలో చేరారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వై. మధుసూదన్ నాయుడు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా మమ్ముకు మధుసూదన్ నాయుడు స్వాగతం పలికారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

