వార్తలకు తిరిగి వెళ్లండి

పుంగనూరులో రేపు నిర్వహించనున్న ర్యాలీ కారణంగా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టినట్లు సీఐ సుబ్బారాయుడు తెలిపారు. చిత్తూరు వైపు నుంచి వచ్చే వాహనాలను వాసవి కళ్యాణ మండపం, భీమగానిపల్లె సర్కిల్, కోర్టు రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా మళ్లిస్తున్నట్లు చెప్పారు.
మదనపల్లె వైపు వెళ్లే వాహనాలు కోర్టు రోడ్డు, అంబేడ్కర్ సర్కిల్, భీమగానిపల్లె క్రాస్ మీదుగా వెళ్లాలని సూచించారు.
Comments
Loading comments...

