వార్తలకు తిరిగి వెళ్లండి

మైలవరం మండలం పుల్లూరులోని అప్పిరెడ్డి సుబ్బారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యా కమిటీ ఛైర్మన్ ఎన్నికలు వివాదాస్పదంగా మారాయి. ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకుని వారిని చెదరగొట్టారు.
ఎన్నికల్లో తల్లిదండ్రుల పాత్రే కీలకమని సీఐ తెలిపారు. బయటి వ్యక్తులు జోక్యం చేసుకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

