Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుల్లూరులో SMC ఎన్నిక వాయిదా

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 11:52 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
పుల్లూరులో SMC ఎన్నిక వాయిదా - Udayam
మైలవరం మండలం పుల్లూరులో నాయకుల మధ్య విభేదాల నేపథ్యంలో SMC ఛైర్మన్‌ ఎన్నిక నిలిచిపోయింది. పాఠశాలల్లో ఆధిపత్యం కోసం అధికార పార్టీ నేతలు ఎన్నికను వాయిదా వేయించారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఓటమి భయంతోనే ఎన్నికను అడ్డుకున్నారన్న ప్రచారం స్థానికంగా జరుగుతోంది. గురువారం జరగనున్న ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. SMC ఎన్నికలకు రాజకీయ రంగు పులమడంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...