Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుల్లలచెరువులో సబ్‌స్టేషన్ పనులు శరవేగం

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 5:03 PM ప్రకాశం General
పుల్లలచెరువులో సబ్‌స్టేషన్ పనులు శరవేగం - Udayam
పుల్లలచెరువు మండలంలోని రంగన్నపాలెం వద్ద రూ.42 కోట్లతో నిర్మిస్తున్న 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసిన ఈ పనులు కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రారంభమయ్యాయని స్థానికులు తెలిపారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ చొరవతో పనులు ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. సబ్‌స్టేషన్ పనులు త్వరలో పూర్తికానున్నాయని తెలిపారు.

Comments

G
Loading comments...