Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పులివెందులలో ఉద్రిక్తత

Follow Udayam on Google
SHRUTHI Sep 15, 2026 8:03 AM కడపGeneral
పులివెందులలో ఉద్రిక్తత - Udayam
పులివెందులలో గణేష్ విగ్రహం వద్ద టీడీపీ నేతల మధ్య చెలరేగిన ఘర్షణ రాళ్ల దాడికి దారితీయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నించిన హజ్ కమిటీ డైరెక్టర్ గన్‌మెన్ గాల్లోకి కాల్పులు జరపడంతో స్థానికంగా కలకలం రేగింది.

Comments

G
Loading comments...