Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పులివెందులలో రీపోలింగ్‌కు వైకాపా డిమాండ్

Follow Udayam on Google
Shruthi Nov 03, 2026 7:27 AM అమరావతిGeneral
పులివెందులలో రీపోలింగ్‌కు వైకాపా డిమాండ్ - Udayam
పులివెందుల మున్సిపాలిటీకి చెందిన అన్ని వార్డుల్లోనూ రీపోలింగ్ నిర్వహించాలని మరియు అంతవరకు ఓట్ల లెక్కింపు నిలిపివేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వైఎస్‌ ప్రమీలమ్మ, ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఏపీ హైకోర్టులో అత్యవసరంగా అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. మొత్తం 70 బూతుల్లో వైకాపా ఏజెంట్లను వెళ్లగొట్టారని, అసలైన ఓటర్లను ఓటు వేయకుండా అడ్డుకున్నారని కోర్టుకు విన్నవించారు.

Comments

G
Loading comments...