వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పులివెందుల పోస్టల్ బ్యాలెట్లలో వైఎస్సార్సీపీకి 84, టీడీపీకి 61 ఓట్లు వచ్చాయి. ఉయ్యూరులో వైఎస్సార్సీపీ 27, టీడీపీ 9 ఓట్లు సాధించాయి.
బద్వేలులో 39 వార్డులు ఏకగ్రీవం కాగా, ఒక వార్డులో టీడీపీ గెలిచింది. అమలాపురం, మడకశిర, నరసాపురం, తిరువూరులో జనసేన ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం.
Comments
Loading comments...

