Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పులిచింతల ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 06, 2026 12:56 PM సూర్యాపేటGeneral
పులిచింతల ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత - Udayam
పులిచింతల జెన్‌కో ప్రాజెక్టులో స్థానిక కార్మికులను విధుల నుంచి తొలగించారనే ఆరోపణలతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు ప్రాజెక్టు వద్ద ధర్నాకు దిగారు. ఈ ఆందోళన సందర్భంగా కొందరు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం కలకలం రేపింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Comments

G
Loading comments...