Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పులి దాడిలో ఆవు మృతి

Follow Udayam on Google
Kiran Nov 13, 2026 10:49 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
పులి దాడిలో ఆవు మృతి - Udayam
జిల్లెల్లగూడెంలో పెద్ద పులి దాడిలో ఆవు మృతి చెందింది. దీంతో చెన్నైగూడెం, గోపన్నగూడెం, కన్నాయిగూడెం తదితర పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. ఆవులు, మేకలు, గొర్రెలను మేత కోసం అడవుల్లోకి తీసుకెళ్లవద్దని హెచ్చరించారు. పెద్ద పులి కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

Comments

G
Loading comments...