వార్తలకు తిరిగి వెళ్లండి

గండీడ్ మండలం వెన్నచెడ్ గ్రామానికి చెందిన దొమ వెంకట్ తెలంగాణ మోడల్ స్కూల్‌లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా సేవలందిస్తూ పుడూర్ మండల ఉత్తమ ఫిజికల్ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు.
ఆయన ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ క్రీడల్లో ప్రతిభ చాటారు. విద్యార్థులను క్రీడల్లో ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే తన లక్ష్యమని వెంకట్ తెలిపారు.
Comments
Loading comments...

