వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయంపేట ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజల నుంచి ఫిర్యాదులు, దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
మండల పరిధిలోని 23 ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
Comments
Loading comments...

