వార్తలకు తిరిగి వెళ్లండి

నేరాలు, ఉగ్ర ఘటనలు జరిగిన ప్రాంతాలకు తాను స్వయంగా వెళ్లి పోలీసులతో కలిసి పనిచేశానని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. చర్చిలపై దాడులు, ఖమ్మం పోలీస్ స్టేషన్‌పై నక్సలైట్ల దాడి జరిగిన సందర్భాల్లోనూ ఘటనాస్థలికి వెళ్లానని తెలిపారు.
తమ లక్ష్యం ఒక్కటేనని, ప్రజలకు భద్రత కల్పిస్తూ శాంతిభద్రతలను పరిరక్షించడమే ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.
Comments
Loading comments...

