Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షంతో తగ్గిన ప్రజావాణి స్పందన

Follow Udayam on Google
Harika Aug 24, 2026 3:13 PM మహబూబాబాద్ General
వర్షంతో తగ్గిన ప్రజావాణి స్పందన - Udayam
డోర్నకల్‌ ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వర్షం ప్రభావంతో స్పందన తగ్గింది. ఉదయం నుంచి వర్షం కురుస్తుండటంతో ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకాలేకపోయారు. దీంతో మధ్యాహ్నం 12 గంటల వరకు కేవలం ఒక్క దరఖాస్తు మాత్రమే దాఖలైంది. సాధారణ రోజుల్లో వివిధ సమస్యలపై ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అధికారులకు వినతులు అందిస్తుంటారు.

Comments

G
Loading comments...