వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశం జిల్లా తాళ్లూరులోని స్వర్ణ గ్రామ కార్యాలయంలో సోమవారం ‘మీ కోసం-పీజీఆర్‌ఎస్’ కార్యక్రమం నిర్వహించారు. అధికారులు ప్రజల నుంచి మొత్తం 33 అర్జీలు స్వీకరించారు.
కొత్త పెన్షన్ల కోసం 25, హౌసింగ్ కోసం 3, భూ సమస్యలపై 5 అర్జీలు వచ్చాయి. ప్రజల సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

