వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు మాధవి నగర్‌లోని క్యాంపు కార్యాలయంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి శుక్రవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. వివిధ మండలాల ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు.
మిగిలిన సమస్యలను నిర్ణీత గడువులో పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
Comments
Loading comments...

