వార్తలకు తిరిగి వెళ్లండి

సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా 259 అర్జీలను స్వీకరించి సంబంధిత శాఖలకు పంపించారు. ప్రజల సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఇందిరమ్మ ఇళ్లు, భూ సర్వే, రేషన్ కార్డులు, పంట రుణమాఫీ తదితర సమస్యలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. ప్రతి దరఖాస్తును పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
Comments
Loading comments...

