Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణికి 24 ఫిర్యాదుల స్వీకరణ

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 04, 2026 10:55 PM మేడ్చల్ మల్కాజిగిరి General
ప్రజావాణికి 24 ఫిర్యాదుల స్వీకరణ - Udayam
మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 24 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఇంజినీరింగ్‌కు 10, టౌన్ ప్లానింగ్‌కు 10, రెవెన్యూకు 2, ఎలక్ట్రికల్, అడ్మినిస్ట్రేషన్ విభాగాలకు ఒక్కొక్కటి చొప్పున వినతులు వచ్చాయి. అందిన ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించి, నిర్ణీత గడువులో పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...