వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పరిపాలనా కారణాల దృష్ట్యా జూన్ 22న GHMC ప్రధాన కార్యాలయంలో జరగాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని అధికారులు రద్దు చేశారు. ఈ విషయాన్ని నగరవాసులు గమనించాలని సూచించారు.
ఫిర్యాదులు మరియు అర్జీలు సమర్పించాలనుకునే వారు, వచ్చే సోమవారం అంటే జూన్ 29న నిర్వహించే ప్రజావాణిలో పాల్గొనవచ్చు. ఈ మార్పును గమనించి సహకరించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Loading comments...

