Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవీపేట్‌లో ప్రజావాణి కార్యక్రమం

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 1:15 PM నిజామాబాద్General
నవీపేట్‌లో ప్రజావాణి కార్యక్రమం - Udayam
నవీపేట్ మండల ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఎంపీడీవో నాగనాథ్ ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రజల నుంచి సమస్యలు, ఫిర్యాదులను స్వీకరించారు. సంబంధిత శాఖల ద్వారా వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు కృషి చేస్తామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...