Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల వేదికకు 405 వినతులు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 03, 2026 7:18 PM నంద్యాలGeneral
ప్రజా సమస్యల వేదికకు 405 వినతులు - Udayam
ప్రజల నుంచి అందుతున్న వినతులను సకాలంలో, నాణ్యతతో పరిష్కరించాలని నంద్యాల కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. ప్రజలకు సంతృప్తి పెంపొందించేలా అధికారులు పూర్తి బాధ్యతతో పనిచేయాలని సూచించారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో మొత్తం 405 ప్రజా వినతులు స్వీకరించారు. రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా మరో 211 భూ సంబంధిత దరఖాస్తులు అందినట్లు కలెక్టర్ తెలిపారు.

Comments

G
Loading comments...