Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026 ఆమోదం

Follow Udayam Digital on Google
భరత్ తేజ Jul 31, 2026 11:34 AM అల్ ఇండియా జాతీయ
పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026 ఆమోదం - Udayam Digital
ప్రభుత్వ పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు ఉద్దేశించిన 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) అమెండ్‌మెంట్ బిల్లు-2026' కు పార్లమెంటు ఆమోదం తెలిపింది. లోక్‌సభతో పాటు రాజ్యసభ కూడా ఈ బిల్లును ఆమోదించింది. ఈ చట్టం కింద తప్పు చేసిన వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించడంతో పాటు ఆస్తులను జప్తు చేయనున్నారు.

Comments

G
Loading comments...