Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో 10 ప్రాంతాల్లో పబ్లిక్‌ ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు

Follow Udayam on Google
గుంటూరులో 10 ప్రాంతాల్లో పబ్లిక్‌ ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు - Udayam
గుంటూరు నగరంలో పది ముఖ్య ప్రాంతాల్లో పబ్లిక్‌ ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు జీఎంసీ చర్యలు చేపట్టింది. ఇంధన వినియోగాన్ని తగ్గించి విద్యుత్తు వాహనాల వినియోగాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపడుతోంది. రూ.3 కోట్ల అంచనా వ్యయంతో పీపీపీ విధానంలో ప్రాజెక్టు అమలు చేయనున్నారు. జులై 17న కౌన్సిల్‌ ఆమోదం పొందగా, జులై 20న ప్రభుత్వ అనుమతి కోసం సీడీఎంఏకు నివేదిక పంపారు.

Comments

G
Loading comments...