Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లిలో నేడు ప్రజా ఫిర్యాదుల వేదిక

Follow Udayam on Google
హరిక Aug 17, 2026 11:31 AM అనకాపల్లి General
అనకాపల్లిలో నేడు ప్రజా ఫిర్యాదుల వేదిక - Udayam
అనకాపల్లి కలెక్టరేట్‌ సహా డివిజన్‌, మండల కార్యాలయాల్లో సోమవారం ఉదయం 10 గంటలకు పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌లు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ తెలిపారు. అర్జీల స్థితిని ‘1100’ టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేసి తెలుసుకోవచ్చన్నారు. స్వయంగా రాలేని వారు ‘meekosam.ap.gov.in’ ద్వారా నేరుగా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

Comments

G
Loading comments...