వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నిన్న జరిగిన జుబ్లీహిల్స్ పబ్ ఘటనలో పోలీసులు ఇవాళ 21 మంది మీద కేసు నమోదు చేసారు. హైదరాబాద్ పబ్‌లో ఎంపీ అనిల్ తమ్ముడు అరవింద్ యాదవ్ ఆకా టిల్లు వర్గం, మరో యువకుడి మధ్య అర్ధరాత్రి మాటామాట పెరిగి ఘర్షణ చెలరేగింది.
బీరు సీసాలతో పరస్పరం దాడి చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు సమాచారం అందుకునే లోపే నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
Comments
Loading comments...

