వార్తలకు తిరిగి వెళ్లండి
"పట్టుకోగలిగితే పట్టుకోండి"... మున్సిపల్ అధికారులకే కోతుల సవాల్!

నిర్మల్ మున్సిపల్ కార్యాలయం వద్ద కోతుల హల్చల్ తీవ్ర రూపం దాల్చింది. నివారిస్తామన్న అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో, కోతులు ఏకంగా కార్యాలయం ముందే స్వైర విహారం చేస్తున్నాయి.
అధికారులకే సవాల్ విసురుతున్నట్లున్న ఈ దృశ్యాలు సినిమాను తలపిస్తూ ప్రజల్లో నవ్వు తెప్పిస్తున్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...