వార్తలకు తిరిగి వెళ్లండి

‘మేరా రేషం మేరా అభిమాన్ 2.0’లో భాగంగా వైరా మండలం రెబ్బవరం, రఘునాథపాలెం మండలం గణేశ్వరంలో గురువారం పట్టు పరిశ్రమ సాంకేతిక ప్రదర్శనలు నిర్వహించారు. పట్టు పురుగుల పెంపకంలో శుద్ధీకరణ పద్ధతులు, మల్బరీ వేరుకుళ్లు తెగులు నివారణపై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు.
కేంద్ర పట్టు పరిశ్రమ మండలి (CSB), ఖమ్మం పట్టు పరిశ్రమ శాఖ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

