Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

Follow Udayam on Google
Madhu Sep 28, 2026 5:41 PM ములుగుGeneral
పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి - Udayam
ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటు నమోదు చేసుకోవాలని బీఆర్‌ఎస్‌ ములుగు అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌ బాబు కోరారు. పట్టభద్రుల సమస్యలను శాసన మండలిలో వినిపించేందుకు ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...