వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో మంగళవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్‌ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి మార్నింగ్ వాక్‌లో వాకర్లతో మాట్లాడి ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు.
అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని రాకేశ్‌రెడ్డి కోరారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

