వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగిలో అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని తహశీల్దార్ వెంకటేశ్వరి కోరారు. 2023 జనవరి 31 నాటికి డిగ్రీ పూర్తి చేసిన వారు ఫామ్-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఆధార్, ఓటర్ ఐడీ, గెజిటెడ్ అధికారి సంతకంతో కూడిన డిగ్రీ సర్టిఫికెట్ జత చేసి నవంబర్ 6లోపు తహశీల్దార్ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. గతంలో నమోదైన వారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

