Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి: కలెక్టర్

Follow Udayam on Google
Madhu Sep 29, 2026 4:11 PM ములుగుGeneral
పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి: కలెక్టర్ - Udayam
వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో అర్హులైన పట్టభద్రులు నమోదు చేసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు సూచించారు. మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. 01-11-2023కు ముందు పట్టభద్రులైన వారు ఫారం 18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.

Comments

G
Loading comments...