Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రులందరూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి

Follow Udayam on Google
Anji Kummari Sep 29, 2026 5:55 PM మహబూబ్‌నగర్General
మహబూబ్ నగర్ నియోజకవర్గం లో అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తన కుమార్తెలు శ్రీహిత, శ్రీహర్షితలతో కలిసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేయించి మాట్లాడారు.

Comments

G
Loading comments...