వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని వికారాబాద్ తహశీల్దార్ లక్ష్మీనారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
28 సెప్టెంబర్ 2026నాడు పట్టభద్రుల నియోజకవర్గ నోటిఫికేషన్ వచ్చిందని అందులో భాగంగా అన్ని మండల రెవెన్యూ కార్యాలయ వద్ద ప్రచురించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ప్రతి పట్టభద్రుడు 31 జనవరి 2023 నాటికి పట్టభద్రుడై ఉంటే ఓటరుగా నమోదు చేసుకోవాలని చెప్పారు
Comments
Loading comments...

