Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రుల ఓటు నమోదుపై బీఆర్ఎస్ సమావేశాలు

Follow Udayam on Google
Harika Nov 04, 2026 6:09 PM వరంగల్General
పట్టభద్రుల ఓటు నమోదుపై బీఆర్ఎస్ సమావేశాలు - Udayam
పట్టభద్రుల ఓటు హక్కు నమోదులో పార్టీ కార్యకర్తలు క్రియాశీలకంగా వ్యవహరించాలని బీఆర్ఎస్ మండల నాయకులు మధు, రవీందర్ రెడ్డి కోరారు. రాయపర్తి మండలంలోని సన్నూరు, వెంకటేశ్వరపల్లి, జయరాం తండా (ఎస్), బాలు నాయక్ తండాల్లో సమావేశాలు నిర్వహించారు. గ్రామాల్లోని పట్టభద్రుల వివరాలు సేకరించి, వారు ఓటు హక్కు నమోదు చేసుకునేలా సహకరించాలని సూచించారు.

Comments

G
Loading comments...