వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రులు తమ ఓటు హక్కును తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గుజ్జ యుగంధర్‌రావు సూచించారు. తుంగతుర్తిలో సోమవారం బీఆర్ఎస్ కార్యాలయంలో ఓటరు నమోదు కేంద్రాన్ని ప్రారంభించారు.
2023 నవంబర్ నాటికి డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు. ఫారం-18 పూర్తి చేసి నవంబర్ 6లోగా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

