Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రుల ఓటర్ల నమోదుకు డీ-నోవో నోటీసు

Follow Udayam on Google
Uday Bhaskar Sep 28, 2026 6:02 PM రంగారెడ్డిGeneral
పట్టభద్రుల ఓటర్ల నమోదుకు డీ-నోవో నోటీసు - Udayam
మహబూబ్‌నగర్ రంగారెడ్డి హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల జాబితాను డీనోవో పద్ధతిలో కొత్తగా రూపొందిస్తున్నారు. 2026 నవంబర్‌ 1 నాటికి కనీసం మూడేళ్ల క్రితం పట్టా పూర్తి చేసిన అర్హులు ఫారమ్‌–18 ద్వారా నవంబర్‌ 6లోగా దరఖాస్తు చేసుకోవాలి. గతంలో నమోదైన పట్టభద్రులు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...