Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటుకు మళ్లీ నమోదు ఎందుకు?: సాధిఖ్

Follow Udayam on Google
Sreekanth Patel Sep 29, 2026 2:37 PM మహబూబ్‌నగర్General
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటుకు మళ్లీ నమోదు ఎందుకు?: సాధిఖ్ - Udayam
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటికే ఓటు ఉన్నవారు మళ్లీ నమోదు చేసుకోవాల్సిన నిబంధనపై బీఆర్‌ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ ప్రశ్నించారు. పాత పట్టభద్రులు వయస్సు రీత్యా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మీ సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. ఇప్పటికే ఓటు ఉన్నవారికి మినహాయింపు ఇవ్వాలని కోరారు.

Comments

G
Loading comments...