Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు

Follow Udayam on Google
Sreekanth Patel Oct 01, 2026 9:05 AM మహబూబ్‌నగర్General
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు - Udayam
మహబూబ్‌నగర్– రంగారెడ్డి– హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ భూత్పూర్ మున్సిపాలిటీలోని మీ సేవ కేంద్రంలో ఆన్‌లైన్ ద్వారా తన ఓటును నమోదు చేసుకున్నారు. పట్టభద్రుల సమస్యలను మండలిలో ప్రశ్నించేందుకు తమ ప్రతినిధిని ఎన్నుకునే అవకాశం ఉందని సాధిఖ్ అన్నారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటు నమోదు చేసుకుని తమ హక్కును వినియోగించుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...