Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రుల ఎమ్మెల్సీ జనసేన అభ్యర్థిగా గడల శ్రీనివాసరావు

Follow Udayam on Google
K.Venkatesh Aug 23, 2026 3:35 PM ఖమ్మంGeneral
పట్టభద్రుల ఎమ్మెల్సీ జనసేన అభ్యర్థిగా గడల శ్రీనివాసరావు - Udayam
ఉమ్మడి ఖమ్మం – నల్లగొండ–వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు పేరును పార్టీ ముందస్తుగా ప్రకటించింది. శ్రీనివాసరావు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, ఉమ్మడి ఖమ్మం జిల్లా సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నతస్థాయిలో సేవలందించారు. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య రంగంలో ఆయన విశేష సేవలు అందించారు.

Comments

G
Loading comments...