Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధం కావాలి: కేటీఆర్

Follow Udayam on Google
Sreekanth Patel Sep 28, 2026 8:48 PM మహబూబ్‌నగర్General
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధం కావాలి: కేటీఆర్ - Udayam
రానున్న హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధం కావాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేసి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...